Fake visa: ఫేక్ వీసాల వ్యాపారం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు
అమెరికాలో ఫేక్ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు.