మైనర్ బాలుడు దారుణ హత్య.. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు
ఢిల్లీ సీలంపూర్‌లో ఓ మైనర్ బాలుడు హత్యకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ , సీఎం రేఖ గుప్తాలను కోరారు. నిందితుడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.