Nellore Murders: కత్తులతో పొడిచి..గుండెను చీల్చి .. నెల్లూరులో దారుణ హత్యలు
నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా రెండు హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో బక్షు అనే వ్యక్తిని అతికిరాతకంగా పొడిచి పొడిచి మరి చంపేశారు.