/rtv/media/media_files/2025/04/17/vKb4X9JosnpbMugRBmH9.jpg)
MI vs SRH
IPL 2025 SRH vs MI Live Score :
SRH vs MI: టాస్ గెలిచిన ముంబై.. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
Also Read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి
Also Read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం
-
Apr 17, 2025 21:22 IST
IPL 2025 MI vs SRH: ముంబై ఇండియన్స్ ముందు 163 పరుగుల టార్గెట్
MI vs SRH: నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సన్ రైజర్స్ హైదరాబాద్ 162 పరుగులు..
-
Apr 17, 2025 20:41 IST
IPL 2025 MI vs SRH: మూడో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ట్రావిస్ హెడ్ (28) ఔట్
విల్ జాక్స్ బౌలింగ్(11.1)లో భారీ షాట్‌కు యత్నించి శాంట్నర్‌కు క్యాచ్ -
Apr 17, 2025 20:31 IST
IPL 2025 MI vs SRH: సన్‌రైజర్స్ రెండో వికెట్ డౌన్... ఇషాన్ కిషన్ (2) ఔట్
తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్
పెవిలియన్‌కు చేరిన అభిషేక్ శర్మ (40) -
Apr 17, 2025 20:05 IST
IPL 2025 MI vs SRH: 6.3 ఓవర్లకు 52 పరుగులు చేసిన సన్‌రైజర్స్
-
Apr 17, 2025 20:05 IST
IPL 2025 MI vs SRH: దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
-
Apr 17, 2025 20:04 IST
IPL 2025 MI vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్
-
Apr 17, 2025 19:34 IST
IPL 2025 MI vs SRH: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..
-
ఫీల్డింగ్ ఎంచుకున్న ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య.
-
బ్యాటింగ్‌కు రానున్న సన్ రైజర్స్ హైదరాబాద్.
🚨 Toss 🚨@mipaltan elected to field against @SunRisers
— IndianPremierLeague (@IPL) April 17, 2025
Updates ▶️ https://t.co/8baZ67XxKu #TATAIPL | #MIvSRH pic.twitter.com/uBcAYXn87a -
-
Apr 17, 2025 19:32 IST
IPL 2025 MI vs SRH Live: MI టీమ్ ఇదే..
Match 33. MI XI: H. Pandya (c), R. Rickelton (wk), W. Jacks, S. Yadav , T. Varma, N. Dhir, M. Santner, D. Chahar, T. Boult, K. Sharma, J. Bumrah. https://t.co/8baZ67Y5A2 #MIvSRH #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
Apr 17, 2025 19:31 IST
IPL 2025 MI vs SRH Live Score: SRH ఫుల్ టీమ్ ఇదే..
Match 33. SRH XI: A. Sharma, T. Head, I. Kishan, N. Reddy, H. Klaasen (wk), H. Patel, A. Verma, P. Cummins (C), Z. Ansari, M. Shami, E. Malinga. https://t.co/8baZ67XxKu #MIvSRH #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 17, 2025 -
Apr 17, 2025 18:10 IST
Raj Tarun – Lavanya: వాళ్లు నా ప్రైవేటు పార్ట్స్ టచ్ చేశారు..
-
Apr 17, 2025 18:10 IST
IND-PAK : పాక్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన భారత్..చాలు వెళ్ళండి అని రిప్లై
-
Apr 17, 2025 13:42 IST
విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హ్యాలిడేస్
-
Apr 17, 2025 12:34 IST
డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. 10 టెరాబైట్ల డేటా లీక్
-
Apr 17, 2025 10:05 IST
తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న జంటపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
Apr 17, 2025 09:25 IST
మందుబాబులకు షాకింగ్ న్యూస్ - మద్యం ధరలు పెంపు?
-
Apr 17, 2025 08:12 IST
డెత్ సర్టిఫికేట్ కోసం రూ.90 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన VRO, తహశీల్దార్
-
Apr 17, 2025 08:11 IST
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు..!
-
Apr 17, 2025 08:11 IST
రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌తో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో సంపద సృష్టించినట్లవుతుందని తెలిపారు. యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు.
-
Apr 17, 2025 08:10 IST
247 మిలియన్ల ప్రకటనలపై గూగుల్ ఉక్కుపాదం!
-
Apr 17, 2025 08:10 IST
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ ఇయర్ సిలబస్ మార్పు
-
Apr 17, 2025 08:08 IST
గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో రూ.27 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడ్కోతో రెండు ప్రైవేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి తమ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
-
Apr 17, 2025 08:08 IST
ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
-
Apr 17, 2025 08:08 IST
DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ..రాజస్థాన్ కు మరో ఓటమి