/rtv/media/media_files/2025/02/14/MlhWB8PbWsMIkWselTd3.jpg)
Nellore Thieves gold and miney Robbery
ఏపీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలిలో పట్టపగలే తాళాలు వేసిన ఇళ్లలోకి దూరి భారీగా దోచుకెళ్లారు. ఒకేరోజు నాలుగు ఇళ్లలో సుమారూ 70 సవరణల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Raed: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
70 సవర్ల బంగార ఆభరణాలు
ఈ మేరకు డోర్ లాక్ చేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ ఇందిరానగర్ జనతా పేట పలు ప్రాంతాలలో గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంట నాలుగు ఇళ్ల తాళాలు పగలగొట్టిలో చోరీ జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా 70 సవర్ల బంగార ఆభరణాలు 50వేల రూపాయలు నగదు కేజీ వెండి దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్ - నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్
స్వయంగా డీఎస్పీ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని సిఐఎస్ఐ లతో కలిసి ఇల్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో కావలి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితులు తమ సొమ్ము ఇప్పించాలంటూ లబోదిబో అని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
Also Read: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
telugu-news | nellore | theft | today telugu news | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | andhra-pradesh-crime-reports | telugu crime news | crime news telugu | crime news in telugu | crime news today