/rtv/media/media_files/2025/07/10/vijay-rana-2025-07-10-07-46-26.jpg)
టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇందులో విజయ్,రానాలతో పాటుగా మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితురులున్నారు. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్యుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పుడు ఇదీ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : గురు పౌర్ణమి నాడు ఈ పనులు చేశారో.. దరిద్రమంతా మీతోనే.. కష్టాలు తప్పవు
హైదరాబాద్ : బెట్టింగ్ యాప్‌లపై ఈడీ కేసు - 29 మంది సినీ ప్రముఖులతో పాటు కంపెనీలపై ఈడీ కేసు - విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు - గ్రేటర్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ
— Naveen (@NaveenNnc) July 10, 2025
Also Read : గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!
Also Read : యెమెన్ నర్స్ నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నం..బ్లడ్ మనీ ఒక్కటే దారి
సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్:
దగ్గుబాటి రానా: జంగిల్ రమ్మి యాప్
విజయ్‌దేవరకొండ: ఏ23 యాప్
మంచు లక్ష్మి: యోలో 247 యాప్
హీరోయిన్ నిధి అగర్వాల్: జీట్‌విన్ యాప్
Also Read : తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Betting Apps | telugu-news | sreemukhi | manchu-laxmi | Vijay Devarakonda | rana | enforcement-directorate | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news | telugu-cinema-news | latest tollywood updates