Enforcement Directorate : విజయ్ దేవరకొండ, రానాలపై ఈడీ కేసు నమోదు!
టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది.
/rtv/media/media_files/2025/07/16/baahubali-the-epic-run-time-2025-07-16-10-17-39.jpg)
/rtv/media/media_files/2025/07/10/vijay-rana-2025-07-10-07-46-26.jpg)
/rtv/media/media_files/2025/04/11/c1stVOxwlgzG6dZ2zi1D.jpg)
/rtv/media/media_files/2025/03/20/Vgg5TKqYf3nYlMnmtt9a.jpg)