Sreemukhi : పొరపాటు జరిగింది, క్షమించండి.. శ్రీముఖి వీడియో వైరల్
'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీముఖి.. రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ అంటూ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో శ్రీముఖిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.దీనిపై శ్రీముఖి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.