Actor Prakash Raj First Reaction On Betting Case | తెలియక చేశా.. క్షమించండి.. | VC Sajjanar | RTV
బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, శ్రీముఖి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇండిగో విమానయాన సంస్థ ప్రవర్తించిన తీరుపై మంచు లక్ష్మి మండిపడ్డారు. సంస్థ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేయడంతో పాటు కనీసం సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక రకమైన వేధింపు మండిపడ్డారు.
మోహన్ బాబు హౌస్ డ్రోన్ విజువల్స్ Mohan Babu | Tollywood Hero and Politician Mohan Babu's House stunning Drone visuals are captured by Media and these become viral | RTV