Vijay Devarakonda: ఆట ఇప్పుడే మొదలైంది.. విజయ్ నట విశ్వరూపం చూస్తారు: రాహుల్ సాంక్రిత్యాన్
రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ నట విశ్వరూపం చూస్తారంటూ దర్శకుడు సినిమాపై హైప్ పెంచేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.