Telangana: దారుణం.. అధికారుల వేధింపులు.. నడిరోడ్డుపై కుటుంబంతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం?
రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన దారుణ ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకుంది. తాతా ఆస్తి దస్తాల కోసం రెవెన్యూ అధికారి లంచం అడగడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.