BIG BREAKING: ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.