New Update
/rtv/media/media_files/2025/06/19/vallabhaneni-vamshi-2025-06-19-20-51-07.jpg)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వళ్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతుండగా అధికారులు ఆయన్ను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాజాగా ఇదే సమస్యతో వంశీ బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
తాజా కథనాలు