ఆంధ్రప్రదేశ్ Vijayawada: దుర్గతులను తొలగించే దుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మొత్తం మారుమోగుతోంది. By Vijaya Nimma 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు దేశీయంగా ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95 వేల దగ్గర ఉండగా.. హైదరాబాద్‌లో రూ.1000 తగ్గి కేజీ వెండి రేటు రూ.1,01,900 వద్ద ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేశారు. భక్తులను అదుపు చేసే క్రమంలో మహిళా భక్తురాలిపై ఓ పోలీస్ అధికారి చేయిచేసుకున్నాడు. పోలీస్ అధికారి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఫైర్ అయ్యారు. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: కాశ్మీర్లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు! జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి మెజార్టీ దక్కడంతో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తామని పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada:అజ్మేర్ లో విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి! విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు రాజస్థాన్ లోని అజ్మేర్ లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందారు. By Bhavana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఆరవ రోజు.. దుర్గమ్మ దర్శనం ఏ అవతారంలో అంటే? విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈరోజు అమ్మవారిని క్షీరాన్నం, చక్కెర ప్రసాదం పెట్టి పూజిస్తే.. సమస్యలు అన్ని తొలగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమరావతి అదిరిపోయే డ్రోన్ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా? ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. డ్రోన్ సాంకేతికత వినియోగం, ఎదురయ్యే సవాళ్లపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. దేశంలోని దాదాపు అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, తయారీ నిపుణులు హాజరుకానున్నారు. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn