Criminal Case On Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడులోని అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. జూన్ 22న మధురైనలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైపై సైతం కేసు నమోదైంది.
Also Read : భద్రం బీకేర్ఫుల్.. గుండె ఆరోగ్యం కోసం పంచ రత్నాల వంటి అలవాట్లను తెలుసుకోండి.
Also Read : ‘దిల్ రాజ్ ఇంకోసారి అలా చేస్తే’.. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..
Also Read : రైల్వే సూపర్ యాప్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Also Read : కొత్తిమీర కదా అని తక్కువ అంచనా వేయకండి.. దాంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి
Pawan Kalyan | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | tamilnadu | bjp | annamalai