Independence Day 2024: ఫ్లైట్ టిక్కెట్లపై 15% భారీ తగ్గింపు.. అదిరిపోయే ఆఫర్!
భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యేకంగా ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందించనున్నట్లు తెలిపింది. ఈ సేల్ ఆగస్టు 13 నుండి 15 వరకు కొనసాగనుంది.