Apple IPhone 17: బెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న యాపిల్.. ఐఫోన్ సిరీస్ 17 వచ్చేది అప్పుడే?

యాపిల్ ఐఫోన్ సిరీస్ 17ను బెస్ట్ మోడళ్లతో ఈ ఏడాది లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ సిరీస్‌లో కెమెరా మాడ్యూల్ గూగుల్ పిక్సెల్ డిజైన్‌ను పోలి ఉంది. మరి ఇదే డిజైన్‌తో వస్తుందో లేకపోతే వేరే డిజైన్‌లో వస్తుందనే విషయం తెలియాలంటే సిరీస్ లాంఛ్ అయ్యే వరకు వేచి చూడాలి. 

New Update
Iphone 17series

Iphone 17series Photograph: (Iphone 17series)

యాపిల్ ఫోన్లకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రతీ ఏడాది మార్కెట్‌లోకి కొత్త సిరీస్ వస్తోంది. అయినా కూడా ఐఫోన్ డిమాండ్ తగ్గడంలేదు. కొత్త సిరీస్ వచ్చే కొలది ఐఫోన్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. బెస్ట్ ఫీచర్లతో ఐఫోన్‌‌ సిరీస్ 16ను లాంఛ్ చేయగా.. ఈ ఏడాది సిరీస్ 17ను లాంఛ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐఫోన్ 17 సిరీస్ డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

గూగుల్ పిక్సెల్‌లాగానే..

గత సిరీస్‌లో కెమెరా మోడల్‌లో కొన్ని మార్పులు చేసింది. ఈ సిరీస్‌లో కూడా కెమెరా మాడ్యూల్‌ను మార్చింది. ఇప్పటి వరకు ఉన్న సిరీస్‌లో అన్ని కూడా మూడు కెమెరా మాడ్యూల్‌ ఉండగా.. ఈ సిరీస్ వేరేగా ఉంది. ఇది గూగుల్ పిక్సెల్ డిజైన్‌ను పోలి ఉంది. 

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

గూగుల్ పిక్సెల్‌కి ఎలా కెమెరా డిజైన్ ఉంటుందో అచ్చం అలానే ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి ఇదే డిజైన్‌తో వస్తుందో లేకపోతే వేరే డిజైన్‌లో వస్తుందనే విషయం తెలియాలంటే సిరీస్ లాంఛ్ అయ్యే వరకు వేచి చూడాలి. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు