Republic Offer: అసలైన ఆఫర్ అంటే ఇదే.. కేవలం రూ.26లకే స్మార్ట్ వ్యాచ్

భారత స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26లకే ప్రోవాచ్ జెఎన్ స్మార్ట్ వాచ్, ప్రోబడ్స్ టీ24 ఇయర్ బడ్స్‌ను ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 100 మందికి మాత్రమే. దీని తర్వాత ప్రోవాచ్, ప్రోబడ్స్‌పై దాదాపుగా 76 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది.

New Update
Lava Republic Offer

Lava Republic Offer Photograph: (Lava Republic Offer)

గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా కేవలం రూ.26లకే ప్రోవాచ్ జెఎన్ స్మార్ట్ వాచ్, ప్రోబడ్స్ టీ24 ఇయర్ బడ్స్‌ను ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం మొదటి వంద మందికి మాత్రమే. జనవరి 26 మధ్యాహ్నం 12 గంటలకు లావా ఈ స్టోర్ (Lava e-store)లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అలర్ట్‌గా ఉండి వీటిని ఆర్డర్ చేసుకోండి. లేదంటే ఇలాంటి ఆఫర్ మీకు మళ్లీ దొరకదు. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్

ఇది కూడా చూడండి: USA:  స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..

అన్ని వేరియంట్లపై డిస్కౌంట్లు..

ప్రోవాచ్, ప్రోబడ్స్ సిరీస్‌లో అన్ని వేరియంట్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది. ఈ స్టాక్ ఉన్నంత వరకు వీటిపై లావా కంపెనీ 76 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే వీటిని ఆర్డర్ కొనుగోలు చేసేటప్పుడు ప్రోవాచ్ జెఎన్ వాళ్లు Prowatch కోడ్‌ను, ప్రోబడ్స్ వాళ్లు Probuds కోడ్‌ను ఉపయోగిస్తే ఈ ఆఫర్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!

ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు