5G Phones Under @ 10k: మైండ్ బ్లోయింగ్ 5జీ ఫోన్స్.. కేవలం రూ.10 వేలలోపే!

ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటో జి35 ఫోన్‌ను రూ.9,999లకే కొనొచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 50 ఫోన్‌ను రూ.9,499లకి, రెడ్‌మి 13సి ఫోన్‌ను రూ.10,180లకి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని ఫోన్లను కొనుక్కోవచ్చు.

New Update
BEST 5G SMARTPHONES UNDER RS 10K

BEST 5G SMARTPHONES UNDER RS 10K

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10 వేలలోపే అదిరిపోయే 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత తక్కువ ధరకే ఫోన్లను కొనుక్కోవచ్చు. 

MOTOROLA g35 5G

Also Read :  భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!

ఫ్లిప్‌కార్ట్‌లో MOTOROLA g35 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు 20 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో మోటోరోలా ఫోన్ కేవలం రూ.9,999లకే లభిస్తుంది. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. దాదాపు రూ.6,800 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. 

REDMI 13c 5G

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు అందుబాటులో ఉన్న మరో ఫోన్ REDMI 13c 5G. దీని 4/128జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 ఉండగా.. ఇప్పుడు 27 శాతం తగ్గింపుతో రూ.10,180లకే కొనుక్కోవచ్చు. అలాగే దీని 6/128జీబీ వేరియంట్ రూ.15,999 కాగా..34 శాతం డిస్కౌంట్‌తో రూ.10,490లకే సొంతం చేసుకోవచ్చు. 

Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ 4/128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.12,999గా ఉంది. ఇప్పుడు దీనిపై 26 శాతం తగ్గింపు ఉంది. ఈ తగ్గింపుతో కేవలం రూ.9,499లకే సొంతం చేసుకోవచ్చు. వీటిపై బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే రూ.6450 ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. 

అలాగే 8/128 జీబీ వేరియంట్‌ను రూ.10,999లకే కొనుక్కోవచ్చు. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సక్షన్‌పై తగ్గింపు పొందొచ్చు. అలాగే రూ.7,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. 

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

REDMI A4 5G 

REDMI A4 5G స్మార్ట్‌ఫోన్ 4/128జీబీ వేరియంట్ అసలు రూ.11,999గా ఉంది. దీనిని ఇప్పుడు 22 శాతం తగ్గింపుతో రూ.9,264 ధరకి సొంతం చేసుకోవచ్చు. 

POCO M6 5G

ఫ్లిప్‌కార్ట్‌లో POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌‌ను చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. దీని 4/64జీబీ వేరియంట్‌ను రూ.8,499కి, 6/128జీబీ వేరియంట్‌ను రూ.11,499లకి సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మరెన్నో ఫోన్లు ఉన్నాయి. 

Redmi 14C 5G

Redmi 14C 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 

4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,989
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు