Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్!
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ ప్రో స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లతో పిక్సెల్ 7 ఫోన్‌ను 32 వేల లోపు, పిక్సెల్ 7 ప్రోను 43 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఛాన్స్ కొన్ని రోజులు మాత్రమే!