/rtv/media/media_files/2025/01/25/9s7xa0OIc39rdlViyTEF.jpg)
Dr Agarwal IPO Photograph: (Dr Agarwal IPO)
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓ వచ్చే వారం నుంచి భారతీయ ప్రైమరీ మార్కెట్‌లోకి రానుంది. జనవరి 29వ తేదీన ప్రారంభమై జనవరి 31వ తేదీ వరకు ఈ ఐపీఓ ఉంటుంది. ఐ కేర్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేర్ ధర రూ.382 నుంచి రూ.402గా ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
🏥Dr. Agarwal's Health Care Limited IPO ⭐️💡💎
— Mukesh Kumar (@smk_419) January 25, 2025
🗓Date : 29 - 31 Jan ,2025
🏷Price Band : ₹382- ₹402
📦Market Lot : 35 Shares
💰Appl Amt : ₹14,070
📏Size : ₹3,027 Cr Approx
👦Retail Portion :35%
🏷Face Value : ₹1
➕Shareholders Quota : Yes✅, Record Date 23rd Jan
ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
బయ్యర్స్‌కి ఎంత వాటా అంటే?
ఐపీఓ కంపెనీ తన పబ్లిక్ ఇష్యూ నుంచి దాదాపుగా రూ.3,027.26 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో రూ.300 కోట్లు కొత్త ఇష్యూ, రూ.2727.26 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంది. ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కి 50 శాతం వాటా ఉండగా, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లుకి 35 శాతం వాటా, రిటైల్ పెట్టుబడిదారులకి 15 శాతం వాటా ఉంటుంది.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
ఈ డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ ఐపీఓలో బిల్డర్లు లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్‌లో దాదాపుగా 35 కంపెనీ షేర్లు ఉంటాయి. ఈ షేర్ కేటాయింపు ప్రకటనను ఫిబ్రవరి 3వ తేదీన అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..