WhatsApp Chat Feature: వాట్సాప్‌లో సరికొత్త కొత్త చాట్ ఫీచర్!
యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా కస్టమ్ లిస్ట్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లకు నచ్చినట్లుగా చాట్స్‌ను ఫిల్టర్ చేసుకోవచ్చు