Stock Market: రెండు రోజుల ముచ్చటే..మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్
స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్ళీ బ్రేక్ పడింది.నిన్న,మొన్న కాస్త కంటపడిన లాభాలు ఈరోజు మళ్ళీ మొహం చాటేశాయి.సెన్సెక్స్ 426 పాయింట్లు నష్టపోయి 79, 942 దగ్గర .. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 24, 340 దగ్గర ముగిసింది.