రూ.2వేలకే ఎలక్ట్రిక్ కార్.. సింగిల్ ఛార్జింగ్‌పై 200 కి.మీ మైలేజ్!
ముంబైకి చెందిన EV స్టార్టప్ PMV ఎలక్ట్రిక్ భారతదేశంలో PMV EaS-E మైక్రోకార్ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు రూ. 4.79 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 200 కి.మీ మైలేజీ అందిస్తుంది. దీనిని రూ.2000తో బుక్ చేసుకోవచ్చు.