బిజినెస్ జూన్ లో రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇవే! By Durga Rao 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forex Reserves: దేశంలో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మనదేశ విదేశీ మరకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు రికార్డ్ స్థాయిలో 650 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 31న ఫారెక్స్ నిల్వలు కొత్త రికార్డును నమోదు చేశాయి. By KVD Varma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Heritage Shares: ఎన్నికల్లో జయభేరి..హెరిటేజ్ కు ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు! ఎలా అంటే.. టీడీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్డీయే సర్కారు ఏర్పాటు నేపథ్యంలో మరోవైపు స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. ఆ ఎఫెక్ట్ తో ఐదు రోజుల్లో భువనేశ్వరి షేర్ సంపద రూ.584 కోట్లు పెరిగింది. By KVD Varma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు తగ్గింపు! By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Kangana Ranaut: కంగనా రనౌత్ చెంబదెబ్బ ఘటనను ఖండించిన మండి ప్రజలు! చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ , బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దాడి ఘటనపై మండి జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది . ఈ ఘటనను మండి మహిళలు తీవ్రంగా ఖండించారు. By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు! తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఇన్వెస్టర్లకు పండగే! ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఒక్కసారిగా పైకెగసిన ఇండెక్స్ లు.. తరువాతి రోజు అసలు ఫలితాల సమయంలో అంతే వేగంగా కిందకు పడిపోయాయి. మళ్ళీ వరుసగా మూడోరోజూ స్టాక్ మార్కెట్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో మార్కెట్ తీరుతెన్నులు ఎలా ఉండొచ్చో ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు తీస్తున్న ఇండెక్స్ లు.. ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుండడం.. ఆర్బీఐ జీడీపీ వృద్ధి రేటును 7.2 శాతానికి పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం 4.5% ఉంటుందని అంచనా వేయడంతో స్టాక్ మార్కెట్ ఇండెక్ లు ఈరోజు (జూన్ 7) ప్రనులు తీశాయి. ఈరోజు స్టాక్ మార్కెట్ పరుగుల లెక్కలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మీ ఎయిర్టెల్ నంబర్ మర్చిపోయారా..? ఈ 5 మార్గాలను ఉపయోగించి తెలుసుకోండి. మీరు కొత్త ఎయిర్టెల్ సిమ్ కార్డ్ కొనుగోలు చేసినట్లయితే, మీరు మీ కొత్త నంబర్‌ను మరచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఈ పోస్ట్‌లో, మనం ఉపయోగిస్తున్న ఎయిర్టెల్ సిమ్ కార్డ్ నంబర్‌ను తెలుసుకోవడానికి సహాయపడే 5 పద్ధతులను చూద్దాం. By Durga Rao 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn