బిజినెస్ Baggage Tracking: విమానంలో లగేజీ పోతుందనే భయం లేదు.. ఎయిర్ ఇండియా లేటెస్ట్ టెక్నాలజీ! విమానంలో ప్రయాణించేటప్పుడు ఒక్కోసారి లగేజ్ మిస్ అవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ప్రయాణంలో టెన్షన్ తప్పదు. ఎయిర్ ఇండియా ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చింది. రియల్ టైమ్ బ్యాగేజీ ట్రాకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ VandeBharat: వందేభారత్ స్లీపర్ తొలి రైలు ఈ రూట్లోనే! వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు కదులుతుంది.ఈ స్లీపర్ రైలును ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది.తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ - ముంబై నగరాల మధ్య నడిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు! ఇక నుంచి రైలు ప్రయాణంలో కన్ఫార్మ్ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవంటుంది రైల్వే శాఖ. వెయింటింగ్ టికెట్ తో రైలులో ప్రయాణం చేస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EPF Interest Rates: పీఎఫ్ ఎకౌంట్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు పెరిగాయి! ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Steel Plant: విశాఖలో ఉక్కు వార్ అసలు నిజమేంటి? ప్రైవేటీకరణ టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయా? ఏపీలో మరోసారి స్టీల్ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు నిజలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TVS: మార్కెట్లోకి మరో CNG టీవీఎస్ జూపిటర్ స్కూటర్..! TVS జూపిటర్ 125 CNG స్కూటర్ ను ఈ ఏడాది చివరలో రిలీజ్ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.TVS ప్రారంభంలోనే 1000 స్కూటర్ల వరకు అమ్మకాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే ఇప్పటికే మార్కెట్లో పెట్రోల్,ఎలక్ట్రికల్ స్కూటర్లు నడుస్తున్నాయి. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IPl2024ను రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్న జియో సినిమా! టాటా IPL అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి జియోసినిమా ఈ సీజన్లో రూ. 62 కోట్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఇది గత ఏడాది కంటే 53 శాతం పెరిగింది. ఒక్కో మ్యాచ్‌కు సగటున 60 నిమిషాల వీక్షకుల సంఖ్యతో.. మొదటి 5 వారాల్లో రూ.1,300 కోట్ల వ్యూస్ సాధించి రికార్డ్ నమోదు చేసింది. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ.300లోపు BSNL అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు! JIO,Airtel,Vodaphone,Idia తో పోలిస్తే తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్లను BSNL ప్రవేశపెట్టింది.అలాగే కంపెనీ త్వరలో భారత్ అంతటా 4G సేవను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. BSNL 300లోపు అందించే ప్లాన్ల వివరాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఇవి చెక్ చేసుకోండి! మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు వాటిని పరిశోధించి ఇన్వెస్ట్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు.మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి.కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు పథకానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పూర్తిగా చదవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Durga Rao 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn