లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎన్ని పాయింట్ల లాభంలో ఉందంటే?
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 వద్ద ట్రేడింగ్ మొదలయ్యింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ 473 పాయింట్లు లాభంతో 74,641 వద్ద ఉంది.