ఆంధ్రప్రదేశ్ Vande Bharat: వందే భారత్ ఈ స్టాప్ లో కూడా! దుర్గ్ - విశాఖ వందేభారత్ ను నేడు మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. నేడు ఈ రైలు రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ నేడు ప్రారంభమైనా.. ఈ నెల 20 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. By Bhavana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : వినాయక ఉత్సవాల్లో జగన్ పాటలు..కేసు నమోదు! అన్నమయ్య జిల్లాలో గణేశ్ నవరాత్రులు సందర్భంగా జరిగిన ఓ శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలు పెట్టి..ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు కొందరు. దీంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Floods : ఆపరేషన్ బుడమేరు.. వరదలు రాకుండా చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఇదే! విజయవాడకు మరో సారి వరద రాకుండా ఉండడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ఆపరేషన్ బుడమేరకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించనున్నారు. అనంతరం గడ్లను పటిష్టం చేయనున్నారు. By Nikhil 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్! బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ వస్తుండడంతో కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: బుడమేరు కట్ట తెగలేదు– మంత్రి పొంగూరు నారాయణ నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడ మేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. దాని మీద వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని..విజయవాడ పూర్తిగా సేఫ్గా ఉందని అన్నారు. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చిత్తూరు రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. ఎంతంటే ? చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: కుటుంబ సభ్యుల వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం అత్తమామలు, భర్త వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Vishnu Nagula 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడ నుంచి నేరుగా సింగపూర్..దుబాయ్! విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్ కు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.ఆయన శనివారం ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా ఆరంభించారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: బుడమేరుకు మళ్లీ వరదలు…వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్! బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని రుమార్స్ వస్తుండడంతో కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరుకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని ఆమె వివరించారు. By Bhavana 15 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn