Nara Lokesh-Modi: మోదీని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ-PHOTOS
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మోదీ 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించారు. ఏపీకి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు.