తెలంగాణ Dasara 2024: దసరాకు దిమ్మతిరిగే షాక్.. పండుగ పూట పస్తులే.. ఎందుకంటే? వానలు, వరదలతో ఇన్నాళ్లూ ఇబ్బంది పడ్డ ప్రజానికం దసరా, బతుకమ్మ వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఆనందంగా ఈ పండుగ వేడుకలను జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. వారందరికీ ఓ బిగ్ షాక్.. ఏంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని ధర్మాసనం సూచనలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మంచం కింద డిటోనేటర్లు పేల్చి .. సినిమా లెవెల్లో వీఆర్ఏ హత్య మంచం కింద డిటోనేటర్లు పెట్టి సినిమా లెవెల్లో వీఆర్ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీఆర్ఏ స్పాట్లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివాహహేతర సంబంధం వల్ల బాబు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు విచారణలో తెలిపారు. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోండి.. సీఎం చంద్రబాబుకు రఘురామ ఫిర్యాదు! తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kanti Rana: ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి మరో బిగ్ షాక్! విజయవాడ మాజీ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆస్తి కొట్టేసేందుకు తన కొడుకు హత్య కేసును తప్పుదారి పట్టించారంటూ ఎన్టీఆర్ జిల్లా బాధితురాలు విజయారాణి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే.. అధికారులకు చెప్పారా? ఏఆర్ డెయిరీని ఎందుకు ఎంపిక చేశారు? అన్న అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. By Nikhil 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొండెక్కిన కోడి ...కిలో రూ. 270! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cheetah : చిక్కని చిరుత.. రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్! రాజమండ్రిలో 25 రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఇంకా చిక్కలేదు. రెండ్రోజులుగా చిరుత ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనిపించడం లేదని DFO ప్రసాదరావు వెల్లడించారు. చిరుతను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Laddu : వైఎస్ఆర్ తాత వెంకటరెడ్డి వేంకటేశ్వరుడికి వీర భక్తుడు.. మరి మతం ఎందుకు మారాడో తెలుసా? జగన్ ది ఏ మతం? గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ అంతా ఈ ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి. జగన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. జగన్ పూర్వికులది మొదట హిందూ మతమే.. వారు ఎందుకు మతం మారాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Trinath 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn