ఆంధ్రప్రదేశ్ ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.99కే క్వార్టర్! ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి నేటినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 9వరకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించనుంది. By B Aravind 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: లడ్డూ కల్తీపై విచారణ బంద్.. బాబు సర్కార్ సంచలన నిర్ణయం AP: లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లడ్డూ కేసులో సిట్ విచారణను నిలిపివేసింది. ఈ నెల 3వ తేదీ వరకు సిట్ విచారణను నిలిపివేస్తున్నట్లు డీజీపీ ప్రకటన చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ అద్భుతం.. మూలవిరాట్ను తాకిన సూర్య కిరణాలు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు ఈరోజు ఉదయం 6 నిమిషాల పాటు మూలవిరాట్ను తాకాయి. భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించారు. మార్చి 9, 10, 11, 12.. అక్టోబర్1, 2, 3, 4 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. By Kusuma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కడపలో తప్పిన పెనుప్రమాదం.. అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కాలేజీ బస్సు.. కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: దసరాకి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు! ఏపీ దసరా సెలవుల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన చేసింది. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జెత్వానీ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఫోన్ లాక్ కోసం తప్పుడు కేసు పెట్టి! ముంబై నటి జెత్వానీ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. జెత్వానీ సెల్ ఫోన్స్ పాస్ వర్డ్ తెరిపించడం కోసం ఢిల్లీలో ఉన్న ఆమె స్నేహితుడు అమిత్సింగ్ను బెజవాడ వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించినట్లు అధికారులు గుర్తించారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఐరిస్ హాజరు! ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ ఐరిస్ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పొలంలో పిడుగుపాటు.. దంపతులు మృతి పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. By Vijaya Nimma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ వివాదం వేళ.. షారుఖ్ డిక్లరేషన్ ఫామ్ వైరల్! తిరుపతి లడ్డూ వివాదం వేళ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్యమతస్థుడైన షారుఖ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn