AP Crime : ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి పరారైన భార్య
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఏపీ విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారు.
ఒకే వ్యక్తిని ఇద్దరూ ప్రేమించారు. ప్రియుడు ఇద్దరితోనే ప్రేమ వ్యవహారాన్ని బాగానే నడిపించాడు. కానీ ఇద్దరూ ప్రియురాళ్లకు ఈ విషయం తెలియడంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆన్లైన్, మరోకటి ఆఫ్‌లైన్. ఇటీవల కొత్తగా ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
అల్పపీడనం కారణంగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలానా పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.1.36 లక్షలు కాజేశారు. వాట్సాప్‌కి చలానా పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. దానిపై క్లిక్ చేసి పే చేయాలని చెప్పగా ఓపెన్ చేయగా యాప్ డౌన్లోడ్ అయ్యింది. దీంతో కేటుగాళ్లు రూ.1.36 లక్షలు కొట్టేశారు.
విశాఖపట్నంలోని గాజువాకలో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా వినాయకున్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ‘శ్రీ సుందర వస్త్ర మహా గణేశ్’ పేరుతో లంక గ్రౌండ్లో లక్షచీరలతో 90 అడుగుల ఎత్తైన గణనాథుడిని ఏర్పాటు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు.