కలెక్టర్లు, మంత్రులతో కలిసి చంద్రబాబు లంచ్-PHOTOS

అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మధ్యలో మంత్రులు, కలెక్టర్లతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు లంచ్ చేశారు.

New Update
AP CM Chandrababu Lunch Meeting
Advertisment
తాజా కథనాలు