Tirupati: కళ్లు తెరిచిన శివయ్య.. తిరుపతిలో మహాద్భుతం.. వీడియో వైరల్!
తిరుపతిలోని గాంధీపురంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా అమరికలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా ఆలయానికి పోటెత్తారు