AP BREAKING: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లా గబ్బురు దగ్గర వంతెన గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన సోమ, నాగభూషణ్, నాగరాజు, మురళిగా గుర్తించారు.