AP, TG Accidents: పండగ వేళ తెలంగాణ, ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. మొత్తం ఎంత మంది చనిపోయారంటే?
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
దీపావళి పండగ కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండగ రోజు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ సంస్థతో నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ముందుగా జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత 18 షరతులతో కూడిన అనుమతి పోలీసులు ఇచ్చారు. రూల్స్ అతిక్రమించే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీజీపీకు జగన్ హెచ్చరించారు.
విశాఖపట్నంలోని సిరిపురం వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొని హరీష్ అనే యువకుడికి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖపట్నంలో దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడటంతో 16 మంది చిన్నారులు సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈ ఘటన విశాఖలోని జాలరిపేట పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద చోటుచేసుకుంది.
విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCLలో ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్యుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు.
విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫార్మా కంపెనీ డైరక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వసుధ ఫార్మా కంపెనీ డైరక్టర్ మంతెన వెంకట సూర్య నాగ వర ప్రసాద్ రాజు సూసైడ్ చేసుకున్నారు.