విజయవాడ మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు..లోకేశ్ ఆదేశాలు పారదర్శకంగా, పకడ్బందీగా మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈనెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేయనున్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. By Manogna alamuru 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్లాన్ అదుర్స్..ఏపీకి నెదర్లాండ్స్ సిస్టమ్, వాటికి చెక్! రాష్ట్రంలో వరద సమస్యను ఎదుర్కోవడానికి చంద్రబాబు సర్కార్ నెదర్లాండ్స్ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ను తీసుకురానుంది. ఇందుకోసం అమరావతిలోని పలు ప్రాంతాల్లో 217 కి.మీ మేర రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వరదల సమయంలో నీటిని బయటకు పంపడానికి ఇది వీలు కల్పిస్తుంది. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Krishna District: ఛీ..ఛీ.. స్కూల్లోనే టీచర్ పాడు పని! కృష్ణాజిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. నరసింహపురం ఎంపీపీ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న బాలిక తొడపై కొరికి అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ ప్రవర్తన గురించి చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Archana 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: 2029 నాటికి అర్హులందరికీ ఇళ్ళు – సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 2029 నాటికి అందరికీ ఇళ్ళు నిర్మించాలని లక్ష్యంతో పని చేయాలని ఏపీ సీఎ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభానికి కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. By Manogna alamuru 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేను మీకు అండగా ఉంటా.. వారికి మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ! జాతీయ రైస్ మిల్లర్లకు ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూనిఫాం పాలసీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రైస్ మిల్లర్ల ఇబ్బందులన్నీ కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరికీ నష్టం చేసే ఆలోచన తమకు లేదన్నారు. By srinivas 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP-Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కీలక నేతలు జంప్! YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్షన్ ఒకేసారి! ఫించనుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒక నెల తీసుకోకపోతే రెండు నెలలది కలిపి మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో ఇదే పద్ధతి ఉన్న వైసీపీ ప్రభుత్వం నెలవారీగా తప్పనిసరిగా తీసుకోవాలని రూల్ పెట్టింది. By Kusuma 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దారుణం.. పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేసి బలిచ్చారు.. షాకింగ్ ఫొటోస్! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ఏ రూట్లో తెలుసా? అమరావతి రైల్వే నిర్మాణం కోసం కేంద్రం భూసేకరణ మొదలుపెట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, కేశిరెడ్డిపల్లి గ్రామాల్లో 24.01 ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn