New Update
/rtv/media/media_files/2025/07/01/vallabhaneni-vamshi-2025-07-01-18-11-13.jpg)
Vallabhaneni Vamshi
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలను వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ అంశంపై తాజాగా మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అరెస్ట్ అవుతారా? అన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతోంది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి.
తాజా కథనాలు