BIG BREAKING: కొడాలి నానికి చీరా, గాజులు.. రాళ్లతో దాడి

గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు.

New Update

గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. కొడాలి నాని బయటకు రావాలంటూ రాళ్లు, చెప్పులతో దాడికి తయత్నించారు.

టీడీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు కొడాలి నానికి చీర, గాజులు తీసుకువచ్చారు. టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు