BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.

New Update
Vijayasai Reddy

Vijayasai Reddy

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఏపీ మద్యం కేసులో విజయసాయిరెడ్డికి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12న విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు సిట్‌ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మద్యం కేసులో సిట్‌ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు