ఆంధ్రప్రదేశ్ AP Pensions: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..ఈ సారి పెన్షన్ సెప్టెంబర్ 1 కాదు...ఎప్పుడంటే! ఏపీలో పెన్షన్ దారులకు కూటమి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా ఇస్తున్నట్లు 1 వ తారీఖును కాకుండా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ ని ఆగస్టు 31నే అందించనున్నట్లు వివరించింది. సెప్టెంబర్ 1 ఆదివారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సీఎం చంద్రబాబు సీరియస్.. కేబినెట్ భేటీలోనే వారిపై.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తోందని కేబినెట్ భేటీలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను మంత్రులు గైడ్ చేయాలని సూచించారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చిన మంచిపేరు దెబ్బ తింటోందని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డీలర్లుకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..! రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా డి.ఎ.పి., యూరియా తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయని తెలిపారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్. 26 కేసుల్లో నలుగురు దొంగలను, దొంగ మోటార్లు కొనుగోలు చేస్తున్న మరోవ్యక్తిని గరిడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.వీరి దగ్గర నుంచి 4.34 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ ను అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Police Jobs: ఏపీలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. మరో 2, 3 రోజుల్లోనే..! ఏపీలో పోలీస్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన 6,100 రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ వారమే ఫిజికల్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత ముంబై నటికి వేధింపులు..ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న హాట్ టాపిక్. గత ప్రభుత్వం హయాంలో విజయవాడ పోలీసులు ముంబై నటిని వేధించారంటూ కథనాలు బయటకు వస్తున్నాయి. ఈ పోలీసుల వేధింపుల వెనుక అప్పటి ప్రభుత్వంలోని ఒక కీలక నేత ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు నో ట్రాన్స్ఫర్స్! ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇచ్చింది.దీని కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 76 విడుదల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తోడికోడలిపై దాష్టీకం.. వేడి నూనెతో దాడి..! కృష్ణా జిల్లా కోడూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళపై తోడికోడలే కక్షపెంచుకుని వేడి నూనెతో దాడి చేసింది. ఈ ఘటనలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn