లెస్బియన్స్తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు
విజయవాడలో ఓ యువతి లెస్బియన్తో సహజీవనం చేయడంతో ఆమె తండ్రి అక్రమంగా నిర్భందించాడు. దీంతో లెస్బియన్ భాగస్వామి కోర్టును ఆశ్రయించగా లెస్బియన్స్తో సహజీవనం చట్టబద్ధమేనని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. మేజర్ యువతి విషయంలో తండ్రి జోక్యం చేసుకోవద్దని తెలిపింది.