Indian Army: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత ఆర్మీ కీలక ప్రకటన
ఇండియా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తుంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.