Akashteer: యుద్ధంలో పాకిస్థాన్‌తో ఆడుకున్న ఆకాశ్‌తీర్ గురించి తెలుసా ?

భారత్‌పై పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. ఆ సమయంలో భారత్‌ ఆకాశ్‌తీర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని కూల్చివేసింది. దీనిపై పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Akashteer

Akashteer

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. పాక్, POKలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 9, 10న భారత్‌పై పాకిస్తాన్‌ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్‌ జెట్లతో దాడులకు యత్నించింది. కానీ ఇండియన్ ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

Also Read: సెలబ్రిటీలు దేశ  భక్తులు కాదు.. పవన్ కల్యాణ్‌ షాకింగ్ కామెంట్స్!

ఆ సమయంలో భారత్‌ ఆకాశ్‌తీర్‌ ఎయిర్ డిఫెన్స్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఈ ఆకాశ్‌తీర్‌ నేలమట్టం చేసింది. అయితే ఆకాశ్‌తీర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను భారత్‌లోనే రూపొందించారు. ఇది శత్రువుల నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణులను కచ్చితత్వంతో ట్రాక్‌ చేసి తిప్పికొట్టగలదు. ఈ ఆకాశ్‌తీర్‌లో బహుళ రాడర్స్, సెన్సర్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్‌ ఉన్నాయి.  ఇది పూర్తిగా స్వదేశీ, ఆటోమేటెడ్ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్. భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ దీన్ని రూపొందించింది.     

Also Read :  నీట్ ఫలితాలకు బ్రేక్... మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

Akashteer

Also Read :  కమల్ - శింబు ఫేస్ ఆఫ్.. మణిరత్నం గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్' ట్రైలర్

Also Read: నీట్ ఫలితాలకు బ్రేక్... మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

rtv-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు