Tirumala: తిరుమలలో మరో అపచారం.. కొండపైకి ఆ కూరను తీసుకుని వచ్చిన భక్తులు!
తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.