TDP MLA : లోకేష్‌ను అంటాడా వాడు.. ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం!
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ కాల్ లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ కాల్ లో మాట్లాడిన ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. నిర్మాతలు కార్మికుల యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు ఎవరూ తగ్గడం లేదు. దీంతో సమస్య చిరంజీవి ఇంటికి చేరింది.
తాను యాంకర్ గా పనిచేసిన సమయంలో చాలామంది రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగొట్టారని ఉదయభాను ఆరోపించారు. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో ఆమె ఒక అగ్రెసివ్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది
'కేరింత' మూవీ ఫేమ్ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇక్కడ చూసేయండి.
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న టాలీవుడ్ వర్కర్స్ రేపటి నుంచి తమ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నారు. ఈ రోజు నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయి. దీనితో సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టు కార్మిక ఫెడరేషన్ ప్రకటించింది.
తాజాగా మేకర్స్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓలే.. ఓలే అనే పాటను విడుదల చేయగా.. ఈ పాట లిరిక్స్ మరి దారుణంగా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ లో 30 శాతం వేతనాలు పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. సడెన్‌గా షూటింగ్స్ ఆపేయడంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని నిర్మాతలకు సూచించారు.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలను ఎంచుకోలేకపోయారు. ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, దర్శకులు, నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు.