Kangana Ranaut: వారి కంట్లో పడితే ఖతమే.. కెరీర్ సర్వనాశనం: బాలీవుడ్ దుర్మార్గంపై కంగన ఫైర్!
బాలీవుడ్ ఇండస్ట్రీపై కంగనా రనౌత్ మరోసారి దుమ్మెత్తిపోసింది. 'కొంతమంది ఇతరుల టాలెంట్‌ను చూసి అసూయ పడతారు. ప్రతిభావంతులు తమ కంట్లో పడితే కెరీర్ సర్వ నాశనం చేస్తారు. వారిపై విషప్రచారం చేసి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. నేనే బాధితురాలినే' అంటూ తనదైన స్టైల్లో మండిపడింది.