HHVM Updates : అబ్బా సాయిరాం.. హరిహర వీరమల్లు నుంచి ఆ సీన్లు లేపేశారు!
అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.