Vijayawada : విజయవాడలో సైకో.. దసరా ముందు మటన్ కత్తితో పిన్నిని ముక్కలు ముక్కలుగా
విజయవాడ ఊర్మిళనగర్లో ఘోరం జరిగింది. వృద్ధురాలి సొంత అక్క కొడుకు ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పడేశాడు.