/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Weather: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..
ఈ మేరకు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏపీలో మరో వారం రోజులు వర్షాలే వర్షాలు అవకాశం ఉందని తెలిపింది. మొదటి రెండు రోజులు 40 -నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
Also Read: America-Gunturu:టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
Live News Updates
-
Apr 18, 2025 21:51 IST
ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?
-
Apr 18, 2025 21:50 IST
Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు
బద్రీనాథ్ సమీపంలో తనపేరుతో గుడి ఉందని, అక్కడికి వెళ్లినప్పుడు అందరూ దర్శించుకోవాలని నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు రచ్చలేపుతున్నాయి. ఉత్తరాఖండ్ పూజారీ భువన్ చంద్ర స్పందిస్తూ.. ఆమె వ్యాఖ్యలు అవాస్తం. ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
Urvashi Rautela claim of 'temple' in her name Badrinath Priests outrage Photograph: (Urvashi Rautela claim of 'temple' in her name Badrinath Priests outrage) -
Apr 18, 2025 21:50 IST
RCB Vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. 14 ఓవర్లకు మ్యాచ్
ఇవాళ ఆర్సీబీ VS పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా కాస్త ఆలస్యం అయింది. తాజాగా టాస్ వేశారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి. అందులో 4 ఓవర్లే పవర్ ప్లే ఉంటుంది.
Punjab Kings won the toss and elected to bowl against RCB Photograph: (Punjab Kings won the toss and elected to bowl against RCB) -
Apr 18, 2025 17:55 IST
Infosys Jobs: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్..ఇన్ఫోసిస్‌లో భారీగా ఉద్యోగాలు!
-
Apr 18, 2025 13:37 IST
మందుబాబులకు మత్తెక్కించే వార్త.. 50 రూపాయలకే మద్యం ప్యాకెట్!
-
Apr 18, 2025 11:54 IST
తిక్కకుదిరింది!.. టీ తాగుతూ యువకుడి రీల్.. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో
-
Apr 18, 2025 11:54 IST
గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ షాక్.. మరింత కఠినంగా సిలబస్.. రానున్న మార్పులివే!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మరింత కఠినం కానున్నాయి. మూసపద్ధతికి స్వస్తి చెప్పి నయా ట్రెండ్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. బహుళ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులనే అధికారులుగా ఎంచుకోవాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
-
Apr 18, 2025 11:01 IST
అఘోరి, వర్షిని ఆత్మార్పణం.. కేధర్నాథ్ లోనే ఇద్దరు కలిసి!
-
Apr 18, 2025 09:43 IST
భర్తను 36 సార్లు కత్తితో పొడిచి.. ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్ భార్య!
-
Apr 18, 2025 09:42 IST
పంజాబ్ లో 14 పేలుళ్ళు..అమెరికాలో నిందితుడు అరెస్ట్
-
Apr 18, 2025 09:42 IST
పాస్టర్లకు గుడ్ న్యూస్.. గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ వేతనాలు విడుదల చేయనున్నారు.
-
Apr 18, 2025 09:41 IST
మా ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి..కెనడా ప్రధాని మార్క్
-
Apr 18, 2025 08:17 IST
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ
-
Apr 18, 2025 08:16 IST
హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు లష్కరే తొయిబా కుట్ర
ముంబయి ఉగ్రదాడి ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ హైదరాబాద్‌లో నివాసం ఉండాలనుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.అంతేకాకుండా సైబరాబాద్ లోనూ ఉగ్రదాడికి ..లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు గుర్తించాయి.
-
Apr 18, 2025 08:14 IST
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ళ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 40నుంచి50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
-
Apr 18, 2025 08:13 IST
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ అత్యంత ప్రమాదకారి..కెనడా ప్రధాని మార్క్
-
Apr 18, 2025 08:13 IST
వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
-
Apr 18, 2025 08:12 IST
ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
-
Apr 18, 2025 08:11 IST
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌కు బిగ్ షాక్
ఢిల్లీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విషయం చెప్పేందుకు ఆటగాడిని పంపించగా మ్యాచ్ అధికారి అడ్డుకున్నాడు. దీంతో మునాఫ్ అతనితో వాగ్వాదానికి దిగడంతో జరిమానా విధించారట.
-
Apr 18, 2025 08:11 IST
నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
-
Apr 18, 2025 08:10 IST
ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
అగ్రరాజ్యంలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. ఫ్లోరిడా స్టేట్ వర్సిటీలో దుండుగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
-
Apr 18, 2025 08:10 IST
టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్ర నగర్ కు చెందిన వంగవోలు దీప్తి అనే యువతి దుర్మరణం పాలయ్యింది. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలయ్యింది.